

- image : courtesy with Eenadu news paper.
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ
-Ramojirao, రామోజీరావు - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
ఒక నిబద్ధత , ఒక స్పష్టత , ఓ ఖచ్చిత్వము , అన్నింటికీ మించిన క్రమశిక్షణ ఆయన చిరునామాలు . వయసు పరం గా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నా , పనిలో నిత్యయవ్వనాన్ని నింపుకున్న మహోన్నత మార్గదర్శకుడు " శ్రీ రామోజీ రావు " అంతటి క్రమశిక్షణకు మారుపేరు కాబట్టే బహుశా ఇన్ని అనూహ్యమైన విజయాలు ఆయన స్వంతం అయ్యాయి. ఒక్క అడుగు ముందుకు వేసి వెనుదిరిగి చూసుకుంటే వంద అడుగుల దూరములోని విజయాలు కనిపిస్తాయి. .. వేయి అడుగుల అనుభవాలు ముసురుకుంటాయి.
మరింత తెలుగులో సమాచారము కోసము : వికీపిడియా ను చూడండి ->
రామోజీరావు
- ================================
Visit My website - >
Dr.Seshagirirao