15-07- 1909న రాజమండ్రిలో కృష్ణమ్మ, రామారావు దంపతులకు జన్మించారు దుర్గాబాయి దేశ్‌ముఖ్. బెనారిస్ విశ్వవిద్యాల యం నుండి మెట్రి క్యులేష న్, ఆంధ్ర విశ్వవిద్యాల యం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది. 1937లో ‘ఆంధ్ర మహి ళా సభ’ను స్థాపించారు. 1946లో భారత రా జ్యాంగ సభలో సభ్యు రాలై హిందూ కోడ్ వంటి చట్టాల చర్చల్లో పాల్గొన్నారు. నెహ్రూ కోరిక మేరకు ప్లానింగ్ మెంబర్‌గా నియమితురాలైన దుర్గాబాయి సలహా మేరకు కేంద్రంలో సాంఘిక సంక్షేమశాఖ ఏర్పాటైంది. కేంద్రం లో ఆర్థికమంత్రిగా పనిచేసిన చింతామణి దేశ్‌ముఖ్‌ను 22-1-1953 న వివాహం చేసుకున్న దుర్గాబాయి ఆ తరువాత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గా మారింది.
for full details -- click here ; Durgabhai Deshmukh
- ====================================
No comments:
Post a Comment