హిందీ చిత్ర సీమలో మన తెలుగు నటీమణులు వహీదా రెహ్మాన్, రేఖ, శ్రీదేవి లాంటి వారు విజయ బావుటా నెగురవేసారు. కానీ తెలుగు నటులు హిందీలో పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందులో తొలితరంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మనకందరికీ బాగా తెలిసిన ఎల్వీ ప్రసాద్. ఈయన తొలి భారతీయ టాకీ చిత్రం ' ఆలం ఆరా ' లో రెండు, మూడు వేషాలను వేశారు.
అంతకుముందే అంటే మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ , ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్. వీటిలో అధిక భాగం హిందీ చిత్రాలే !
భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు పినతల్లి అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో చదివి సినిమాలపై మోజుతో 1929 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరో గా పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరొయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.
నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ' సాగర్ ' చిత్రానికి నిర్మాత కూడా ఆయనే ! ఎక్కువగా షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రల్ని ధరించిన జైరాజ్ తెలుగు వాడై వుండి కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించకపోవడం విచారకరం.
భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ' దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ' జైరాజ్ కు 1980 లో లభించింది.
- పుట్టిన తేది : September 28, 1909(1909-09-28) ఈయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.ఈయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.
Filmography
- Actor (102 titles)
2004 Run (as Jayraj),
1995 God and Gun (as Jairaj),
1994 Betaaj Badshah (as Jairaj),
1992 Lambu Dada (as Jairaj),
1988 Khoon Bhari Maang,
Oldman - Rescues Arti (as Jairaj)
1986 The Living Corpse (as Jairaj),
1984 Bindiya Chamkegi,
,
1984 Unchi Uraan,
1983 Ardh Satya (as Jairaj),
1983 Pukar
Narvekarji (as Jairaj),
1983 Masoom,
1983 Karate,
1981 Fiffty Fiffty
Tiwari (as Jairaj),
1981 Khoon Aur Paani
Singh (as Jairaj),
1981 Kranti
Maharaj Laxman Singh (as Jairaj),
1980 Jyoti Bane Jwala (as Jairaj),
1980 Chunaoti
Inspector General (as Jairaj),
1980 Jazbaat (as Jairaj),
1979 Ahimsa,
1979 Nagin Aur Suhagan
Thakur Jagatpal Singh (as Jairaj),
1978 Muqaddar Ka Sikandar
Doctor Kapoor,
1978 Don
Dayal (Judo Karate Instructor),
1978 Aakhri Daku (as Jairaj),
1978 Khoon Ka Badla Khoon,
1978 Anjaam
Dharamdas (as Jairaj),
1977 Chhailla Babu
Pratap Verma (as Jairaj),
1977 Kachcha Chor (as Jairaj),
1976 Hera Pheri
Dinanath (as Jairaj),
1976 Charas
Police Officer Hameed,
1976 Bairaag (as Jairaj),
1976 Naag Champa (as Jairaj),
1975 Sholay
Police Comissioner (as Jairaj),
1975 Kala Sona
Rakesh's Father (as Jairaj),
1975 Dharmatma (as Jairaj),
1975 Himalay Se Ooncha
Chief of Kathmandu Tower (as Jairaj),
1975 Jogidas Khuman,
1975 Toofan (as Jairaj),
1974 Chor Chor (as Jairaj),
1974 Faslah
Publisher - Asha's boss,
1973 Gehri Chaal,
1973 Suraj Aur Chanda,
1973 Chhalia (as Jairaj),
1973 Naag Mere Saathi,
1972 Shehzada (as Jai Raj),
1971 Nadaan
Jailor (as Jairaj),
1971 Chhoti Bahu
Rajaram Ramprasad Bahadur (as Jairaj),
1970 Gunah Aur Kanoon,
1970 Jeevan Mrityu
S.N. Roy (as Jairaj),
1967-1968 Maya (TV series)
Kana / Maharajah
– The Treasure Temple (1968) … Kana (as Jairaj)
– Natira (1967) … Maharajah (as Jairaj),
1968 Neel Kamal,
1967 Baharon Ke Sapne (as Jairaj),
1966 Maya
Gammu Ghat (as Jairaj),
1964 Khufia Mahal (as Jairaj),
1963 Nine Hours to Rama
G.D. Birla (as Jairaj),
1961 Razia Sultana,
1961 Aas Ka Panchhi (as J. Raj),
1961 Jai Chitod,
1960 Lal Quila,
1959 Char Dil Char Raahein
Nirmal Kumar,
1957 Mumtaz Mahal,
1957 Pardesi,
1956 Parivar,
1956 Sultana Daku,
1955 Teerandaz,
1955 Insaniyat,
1954 Baadbaan,
1952 Lal Kunwar,
1951 Rajput,
1951 Saagar,
1950 Proud,
1949 Singaar,
1949 Darogaji,
1949 Roomal,
1949 Amar Kahani,
1948 Azadi Ki Raah Par,
1948 Sajan Ka Ghar,
1948 Anjuman,
1946 Shahjehan
Shiraz,
1946 Salgirah,
1946 Rajputani,
1945 Rahat,
1944 Panna
Shyam,
1943 Hamari Baat,
1943 Nai Kahani,
1943 Prem Sangeet,
1942 Nai Duniya,
1941 Prabhat,
1941 Mala,
1941 The Saint
Binod,
1940 Chambe Di Kali
Kartara,
1939 Jugari,
1939 Leatherface
Samar,
1938 Madhur Milan,
1937 Toofani Khazana,
1935 Sher Dil Aurat,
1935 Jeevan Natak,
1934 Mazdoor
Kailash,
1933 Maya Jaal,
1933 Patit Pawan,
1933 Aurat Ka Dil,
1932 Shikari,
1930 Jagmagti Jawani,
- Camera and Electrical Department (4 titles)
1999 Zulmi (assistant camera - as Jairaj)
1999 Anari No. 1 (assistant camera - as Jairaj)
1995 Takkar (assistant camera - as Jairaj)
- Director (3 titles)
1951 Saagar
1945 Pratima
- Editorial Department (1 title)
- Self (1 title)
--------------------------------------------------------------------------------------
- source : sirakadambam.blogspot.com/
for more details -> see Wikipedia.org/Pydi Jairaj
- =====================================
ReplyDeleteBookMyShow offers! If you are looking for discounts or offers for movietickets, go to Tracedeals directly. There are many offers and movie theatres get your coupons and offers at Tracedeals. Download the application or take out your PC and Go through Tracedeals.in.
bookmyshow offers
bookmyshow today offers
Bookmyshow Hyderabad
Bookmyshow Coupons
Paytm Movie offers