Saturday, September 4, 2010

తురగా జనకీరాణి , Turaga JanakiRani


  • courtesy with http://apallround.com/


పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా

రేడియో అక్కయ్య: తురగా జనకీరాణి



  • ==========================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment