Sunday, March 7, 2010

సుప్రసిద్ధ ఆంధ్రులు , Eminent Andhra(Telugu)Persons




ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.( వికీపిడియా మూలము )

Click below for

సుప్రసిద్ధ ఆంద్రుల జాబితా :

ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు, తత్త్వవేత్తలు, వేదాంతులు, పండితులు

* పోతులూరి వీరబ్రహ్మం
* వేమన
* సర్వేపల్లి రాధాకృష్ణన్
* స్వామి రామానంద తీర్థ
* జిడ్డు కృష్ణమూర్తి
* భగవాన్ సత్య సాయి బాబా
* కొత్త సచ్చిదానంద మూర్తి
* త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియ్యరు స్వామి
* యు. జి. కృష్ణమూర్తి
* ముంతాజ్ అలి -సత్‌సంగ్ సంస్థ
* మాష్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య
* మాష్టర్ సి.వి.వి
* చంద్ర స్వామి

స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు, ఉద్యమకారులు

* అల్లూరి సీతారామ రాజు
* టంగుటూరి ప్రకాశం పంతులు
* మగ్దూం మొహియుద్దీన్
* టంగుటూరి అంజయ్య
* యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి
* నందమూరి తారక రామారావు
* ఆచార్య రంగా
* కల్లూరి చంద్రమౌళి
* తెన్నేటి విశ్వనాథం
* దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
* పుచ్చలపల్లి సుందరయ్య
* పొట్టి శ్రీరాములు
* కొండా వెంకటప్పయ్య
* బూర్గుల రామకృష్ణారావు
* భోగరాజు పట్టాభి సీతారామయ్య
* వరాహగిరి వేంకటగిరి
* సరోజినీ నాయుడు
* పి.వి.నరసింహారావు
* పెండేకంటి వెంకటసుబ్బయ్య
* కానూరు లక్ష్మణ రావు
* నీలం సంజీవరెడ్డి
* వావిలాల గోపాలకృష్ణయ్య
* కోట్ల విజయభాస్కరరెడ్డి
* దామోదరం సంజీవయ్య
* రామకృష్ణ రంగారావు
* వావిలాల గోపాలకృష్ణయ్య
* ప్రతివాది భయంకర వేంకటాచారి
* బులుసు సాంబమూర్తి
* కన్నెగంటి హనుమంతు
* మాడపాటి హనుమంతరావు
* గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
* వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
* అయ్యంకి వెంకటరమణయ్య

కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు

ప్రధాన వ్యాసము: తెలుగు సాహితీకారులు(wikipedia.org)

* నన్నయ్య
* తిక్కన్న
* ఎర్రన్న
* పోతన
* శ్రీనాథుడు
* అల్లసాని పెద్దన
* ధూర్జటి
* తెనాలి రామకృష్ణ కవి
* పరవస్తు చిన్నయ సూరి
* చిలకమర్తి లక్ష్మీనరసింహం
* గురజాడ అప్పారావు
* పానుగంటి లక్ష్మీ నరసింహారావు
* దివాకర్ల తిరుపతిశాస్త్రి
* దేవులపల్లి కృష్ణశాస్త్రి
* శ్రీశ్రీ
* త్రిపురనేని రామస్వామి
* తుమ్మల సీతారామమూర్తి
* సంజీవదేవ్
* త్రిపురనేని గోపీచంద్
* పుట్టపర్తి నారాయణాచార్యులు
* గడియారం వెంకటశేషశాస్త్రి
* మునిమాణిక్యం నరసింహారావు
* శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
* విద్వాన్ విశ్వం
* కోలవెన్ను రామకోటీశ్వరరావు
* కొడవటిగంటి కుటుంబరావు
* రాచమల్లు రామచంద్రారెడ్డి
* రావూరి భరద్వాజ
* కాళీపట్నం రామారావు
* కేతు విశ్వనాథరెడ్డి
* విశ్వనాథ సత్యనారాయణ
* రాయప్రోలు సుబ్బారావు
* కాళోజీ నారాయణరావు
* పి.వి.నరసింహారావు
* గుడిపాటి వెంకటాచలం
* దాశరథి కృష్ణమాచార్యులు
* చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
* వేదం వేంకటరాయశాస్త్రి
* చెరబండరాజు
* వట్టికోట ఆళ్వారుస్వామి
* సి. నారాయణరెడ్డి
* అక్కిరాజు రమాపతిరావు
* వాసిరెడ్డి సీతాదేవి
* మాలతీ చందూర్
* తుర్లపాటి కుటుంబరావు
* నార్ల వెంకటేశ్వరరావు
* రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
* పురిపండా అప్పలస్వామి
* ఆరుద్ర
* ఉషశ్రీ
* గరిమెళ్ళ సత్యనారాయణ
* మధిర సుబ్బన్న దీక్షితులు
* మామిడిపూడి వెంకటరంగయ్య
* మేడేపల్లి వరాహనరసింహస్వామి
* నామిని సుబ్రమణ్యం నాయుడు

ప్రధాన వ్యాసము: ఉర్దూ సాహితీకారులు(Wikipedia.org)


* మహమ్మద్ కులీ కుతుబ్ షా
* వలీ ముహమ్మద్ వలి దక్కని
* అంజద్ హైదరాబాది
* మగ్దూం మొహియుద్దీన్
* నిసార్ అహ్మద్ సయ్యద్
* అస్లం ఫర్ షోరి
* బర్ఖ్ కడపవి
* అబ్దుల్ అజీం
* ఖమర్ అమీని
* ఖ్వాజా షౌఖ్ హైదరాబాది
* సులేమాన్ అత్ హర్ జావేద్

వాగ్గేయకారులు

* త్యాగయ్య
* ముత్తుస్వామి దీక్షితులు
* నారాయణ తీర్ధులు
* శ్యామశాస్త్రి
* అన్నమయ్య
* భక్త రామదాసు
* క్షేత్రయ్య

సంగీతజ్ఞులు, సంగీత దర్శకులు, గాయకులు

* మంగళంపల్లి బాలమురళీకృష్ణ
* ఘంటసాల వెంకటేశ్వరరావు
* పి.సుశీల
* సాలూరు రాజేశ్వరరావు
* షేక్ చినమౌలానా
* ద్వారం వేంకటస్వామినాయుడు
* చిట్టిబాబు
* ఈమని శంకరశాస్త్రి
* నూకల చినసత్యనారాయణ
* ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
* బాలాంత్రపు రజనీకాంతరావు
* మండా సుధారాణి
* ఎస్.జానకి
* విఏకే రంగారావు

సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు/సేవికలు

* కందుకూరి వీరేశలింగం
* సురవరం ప్రతాపరెడ్డి
* రఘుపతి వేంకటరత్నం నాయుడు
* భాగవతుల పరమేశ్వరరావు
* పాణాకా కనకమ్మ
* కె.ఎన్.కేసరి
* ఆబిద్ అలి ఖాన్

శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, వైద్యరంగ ప్రముఖులు

* డా.యల్లాప్రగడ సుబ్బారావు
* మోక్షగుండం విశ్వేశ్వరయ్య
* వేమూరి రామకృష్ణారావు
* కె.ఎల్.రావు
* కల్వంపూడి రాధాకృష్ణ రావు
* యలవర్తి నాయుడమ్మ
* నార్ల తాతారావు
* డా.వి. రామలింగస్వామి
* శొంఠి దక్షిణామూర్తి
* డి.వి.గోపాలాచార్యులు

చిత్రకారులు, శిల్పకారులు, నాట్యకారులు, ఇతర కళాకారులు

* జాయప నాయుడు
* బళ్ళారి రాఘవ
* ఆదిభట్ల నారాయణదాసు
* అడివి బాపిరాజు
* గరికపాటి రాజారావు
* సురభి కమలాబాయి
* వెంపటి చినసత్యం
* పాకాల తిరుమల్ రెడ్డి(పి.టి.రెడ్డి)
* పీసపాటి నరసింహమూర్తి‎
* పద్మశ్రీ పన్నూరు శ్రీపతి

సినీ నటులు

* ప్రధాన వ్యాసము తెలుగు సినీ నటులు

సినిమా సాంకేతిక నిపుణులు, సినిమా వ్యాపారవేత్తలు

* రఘుపతి వెంకయ్య
* గూడవల్లి రామబ్రహ్మం
* బి.ఎన్.రెడ్డి
* ఎల్.వి.ప్రసాద్
* బి.నాగిరెడ్డి
* చక్రపాణి
* కె.వి.రెడ్డి
* కమలాకర కామేశ్వరరావు
* రాఘవేంద్రరావు
* దాసరి నారాయణ రావు
* ఆదిరాజు వీరభద్రరావు
* ఎమ్మెస్ రామారావు
* కె.విశ్వనాథ్
* బాపు
* డి.రామానాయుడు
* మార్కస్ బార్ట్లే

పాత్రికేయులు

* కాశీనాథుని నాగేశ్వరరావు
* నార్ల వెంకటేశ్వరరావు
* గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
* ముట్నూరు కృష్ణారావు
* తిరుమల రామచంద్ర
* రాచమల్లు రామచంద్రారెడ్డి
* గజ్జెల మల్లారెడ్డి
* ఎ.బి.కె.ప్రసాద్
* పొత్తూరు వెంకటేశ్వరరావు
* పాలగుమ్మి సాయినాథ్
* ఇంద్రగంటి సుబ్రహ్మణ్యం

వ్యాపార రంగ ప్రముఖులు

* వెలగపూడి రామకృష్ణ
* లగడపాటి రాజగోపాల్
* నిమ్మగడ్డ ప్రసాద్
* కల్లం అంజిరెడ్డి
* ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్
* ప్రతాప్ సి. రెడ్డి
* కె.వి.కె.రాజు
* జి.వి.కె.రెడ్డి
* బి.పార్దసారధిరెడ్డి
* ఎ.జి.కృష్ణమూర్తి
* రామ లింగరాజు
* గ్రంధి సుబ్బారావు

అధికారులు

* ఎ.వి.ఎస్.రెడ్డి
* కె.జె.రావు
* కందా మోహన్
* పి.వి.ఆర్.కె.ప్రసాద్
* డా.జయప్రకాశ్ నారాయణ్


ప్రఖ్యాత క్రీడాకారులు

ప్రధాన వ్యాసము: ప్రఖ్యాత క్రీడాకారులు(Wikipedia.org)

* అర్షద్ అయూబ్ (క్రికెట్)
* కోనేరు హంపి (చెస్)
* పుల్లెల గోపీచంద్ (బ్యాట్మింటన్)
* మహమ్మద్ అజారుద్దీన్ (క్రికెట్)
* వి.వి.యెస్.లక్ష్మణ్ (క్రికెట్)
* సానియా మిర్జా (టెన్నిస్)
* కరణం మల్లేశ్వరి (వెయిట్ లిప్టింగ్)
* వెంకటపతి రాజు (క్రికెట్)
* ఎం.ఎల్.జయసింహ (క్రికెట్)
* శివలాల్ యాదవ్ (క్రికెట్)
* సైనా నెహ్వాల్ (టెన్నిస్)

  • source : Wikipedia.org

  • ================================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment