Saturday, February 19, 2011

డా.సి.నారాయణరెడ్డి,Narayana Reddy.C



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -డా.సి.నారాయణరెడ్డి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

ఆణిముత్యాల్లాంటి ఎన్నో సినీగీతాలను రాశారు జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి. ఆయన అత్యంత లౌక్యుడు. అందుకే అన్ని పదవులు ఆయనను వరించాయి. ఇప్పుడు తెలంగాణ మేధావులు ఆయన ఏ వైపు ఉన్నారని ఆలోచిస్తున్నారు. ఆయనే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఎన్నో తెలుగు సినిమాల్లో గొప్ప పాటలు రాసిన మహా కవి ఆయన. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలున్నాయి.

For full details : cilci here - >C.Narayana Reddy
  • ===================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment