Sunday, July 17, 2011

డా. ప్రతాప్ చంద్రా రెడ్డి , Dr.Pratap chandra Reddy





మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - చైర్మన్‌ డా. ప్రతాప్ చంద్రా రెడ్డి - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

దేశము లో తొలిసారి కార్పొరేట్ ఆసుపతుల సంస్కృతిని ప్రారంభించిన వ్యక్తి... అపోలో చైర్మన్‌ డా. ప్రతాప్ చంద్రా రెడ్డి తెలుగు జాతికే ఒక మణిపూస . . గర్వకారణము . ఆ మాహానుభావుని జీవిత విశేషాలను తెలుసుకొందాం.

for full details -> Dr.Pratap chandra Reddy (father of Apollo Hospitals)
  • =======================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment